యూట్యూబ్ మ్యూజిక్ -


ప్రస్తుతం ఇండియాలో స్ట్రీమింగ్ మ్యూజిక్ ఆప్ ల హవా నడుస్తోంది.


ఎప్పటినుంచో ఉన్న రాగా, సారేగమ లాంటి మ్యూజిక్ సర్వీసుల తో పాటు కొత్తగా గా అమెజాన్ మ్యూజిక్ , వింక్ మ్యూజిక్, జియో సావన్, స్పోటిఫై లాంటి మ్యూజిక్ యాప్స్ ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి.


అయితే వీటన్నింటిని తలదన్నే విధంగా సరికొత్తగా యూట్యూబ్ మ్యూజిక్ మ్యూజిక్ ప్రియులను అలరించడానికి కి ఇండియాలో రిలీజ్ అయింది.


దీనిని ఎలా డౌన్లోడ్ చేసుకొని ఇన్ స్టాల్ చేసుకోవాలో కింది వీడియోలో చూపించాను.ఇక ఇందులో ఉన్న అనుకూల అంశాలు


యూట్యూబ్ కి మరి ఏ అప్లికేషన్ కూడా లేనటువంటి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంది అదేంటంటే ప్రపంచం లో విడుదలైన అన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ మొదట యూట్యూబ్ నే ఆశ్రయిస్తాయి ఇది మిగతా ఏ అప్లికేషన్కు సాధ్యం కాదు అందువల్ల ఎలాంటి మ్యూజిక్ వినాలన్న ఎలాంటి భాషలో వినాలన్న యూట్యూబ్ ని మించిన ఆప్షన్ మరొకటి లేదు సో ఇది ఖచ్చితంగా మ్యూజిక్ కు అద్భుతంగా ఉపయోగపడుతుంది.


యూట్యూబ్ అప్లికేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన అప్లికేషన్ సో ఇందులో కేవలం ఆల్బమ్స్ ఏ కాకుండా అనేక మూవీస్ కూడా ఉన్నాయి వీటిని కూడా మీరు వినవచ్చు.


ఇందులో మ్యూజిక్ ఆఫ్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు


ఇందులో మానిటర్ ఆఫ్ లో ఉన్నప్పటికీ కూడా మన మ్యూజిక్ వినవచ్చు దీనివలన మనకు బ్యాటరీ ఎంతో ఆదా అవుతుంది


మనకిష్టమైన ప్లే లిస్టులు అలాగే ఇష్టమైన మ్యూజిక్ కళాకారులను సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ లిస్టు తయారు చేయబడుతుంది


మరి ఈ ప్రతికూల అంశాలు కూడా చూద్దామా


ముఖ్యంగా అన్నిటికంటే పెద్ద డిసడ్వాంటేజెస్ ఎందుకంటే పైన చెప్పిన మూడు నాలుగు ఐదు అంశాలు కేవలం ప్రీమియం యూజర్స్ కు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అందులోనూ ప్రీమియం చాల ఎక్కువ అ 99 రూపాయలు నెలకు సబ్స్టేషన్ అందుబాటులో ఉంది. అయితే మ్యూజిక్ ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు దీనిని పెద్దగా లెక్క చేయక పోవచ్చు. కాకపోతే దీనిని మించిన అప్లికేషన్ లేకపోయినా దాదాపుగా దీనికి సరిపోయే ఎటువంటి ఫ్రీ అప్లికేషన్లు ఈ మధ్యలో చాలానే ఉన్నాయి.


ఇంకా ఇది కొత్తగా రావడం వల్ల డార్క్ మోడ్ ఇంకా ప్లేలిస్ట్ క్రియేషన్ ప్రిమిటివ్ స్టేజి లోనే ఉంది. ఇంకా డెవలప్ అవ్వ వలసింది చాలా ఉంది


చివరిగా చెప్పేదేంటంటే యూట్యూబ్ మ్యూజిక్ అనేది ది బెస్ట్ అప్లికేషన్ ఫర్ మ్యూజిక్ లవర్స్ అయితే ప్రీమియం ప్రీమియం మోడ్లో ఉన్న సదుపాయాల్ని యాడ్స్ తో ఫ్రీ యూజర్స్ కూడా ఇచ్చినట్టు అయితే చాలా బాగుంటుంది


అయితే ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే లాంచింగ్ ఫర్ కింద యూట్యూబ్ మ్యూజిక్ ని మూడు నెలల పాటు ఉచిత సబ్స్క్రిప్షన్ ఇస్తుంది అంటే డౌన్లోడ్ చేసుకొని ని మూడు నెలల ప్రీమియం ఫ్రీ ట్రయల్ ని మనం ఎంజాయ్ చెయ్యవచ్చు..

60 views0 comments